THE HIDDEN ESSENCE
Saturday, December 15, 2012
మనసే నే మరిచా
చిరుగాలె నిను చేరగ, నీ కురులే నను తాకగ
నీ కనుబొమ్మల కదలికలె కవ్వించెను నా హృదయమే
ననా సర్వం నీవేనని తెలిసెను ఓ రోజున
నీ దారిన అడుగేయగా నీ చేలిమినే నే కోరగ
నీ కనురెప్పల సంమతినే నే కోరుకున్న
.........భరత్
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)