THE HIDDEN ESSENCE
Wednesday, May 25, 2011
చీకటి చేరదేమో నీ కాంతియె కారణమై ......
వెలుతురు విరజల్లునేమో వెన్నల నీకోసమై .......
దరిచూపే నీ దరహాసము స్వర్గపు రహదారులకే ......
చెలి సరసన చిరునవ్వులే చిరుజల్లుల వెల్లువలై ........
చెలి మాటలే మారునేమో మునుపెరుగని రాగమై ఆనురాగమై .......
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment